కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ నుంచి మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర
కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ దగ్గరినుంచి గూడ్స్ షెడ్ రోడ్ ప్రవీణ్ గార్డెన్ వరకు ప్రారంభించిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో  భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్రీ పన్నాల హరీష్ చంద్రా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు యమ…
Image
బి.సి. బాలుర గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన బి.సి. బాలుర గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులకు కూకట్ పల్లి ఎం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు సమక్షంలో మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో విద్యార్థులను కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
Image
దీనబంధు కాలనీ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహేందర్ ప్యానల్ ప్రమాణ స్వీకారం
దీనబంధు కాలనీ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహేందర్ ప్యానల్ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.  స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మొదట అధ్యక్షుడు మహేందర్ ప్రమాణస్వీకారం చేస్తూ ఆత్మ సాక్షిగా భగవంతునిపై ప్రమాణం చేసి స్థానిక ప్రజల న…
Image
భరత్ నగర్ పోచమ్మ గ్రౌండ్స్ లో ఆడపడుచులకు చీరలు పంపిణి
కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ మహిళా మండలి బిల్డింగ్ , భరత్ నగర్ పోచమ్మ గ్రౌండ్స్ లో కూకట్ పల్లి ఎం.ఎల్.ఏ.మాధవరం కృష్ణా రావు  ఆడపడుచులకు చీరలు పంపిణి చేసారు.